విజిల్ పోడు
విశ్వ మైదానం లో ఎదురులేని ఓ హెలికాప్టర్
భారతీయుల వరల్డ్ కప్ స్వప్నానికి ఆఖరి సిక్సర్
టీ ట్వంటీ ప్రపంచకప్పు సాకారానికి ఓ సిగ్నేచర్
వీడు భారత క్రికెట్ కి మరో కెప్టెన్ అలెగ్జాండర్
ఒత్తిడిలో ప్రశాంతతకే బ్రాండ్ అంబాసిడర్
క్రీజులో కుదురుకొంటే అప్పోజిషన్ డర్ డర్
మెరుపు ఇన్నింగ్స్ ల సెన్సేషనల్ ధండర్
ఆఖరి ఓవర్ గెలుపులలో ఓ రికార్డ్ వండర్
ఇరవై రెండు గజాల రేసులో రన్నింగ్ టైగర్
అర క్షణంలో అవుట్ చేసే స్టన్నింగ్ స్టంపర్
అద్భుతాలు అలవోకగ సాధించు విన్నింగ్ స్ట్రైకర్
స్ట్రీట్ స్మార్ట్ ఐడియాల కన్నింగ్ మాస్టర్
ఆ రోజు రాంచి నుంచి లాంచైన ఈ టికెట్ కలెక్టర్
ఒక రోజు ఆటలో అయ్యేను తిరుగులేని వికెట్ కీపర్
ఈరోజుకీ క్రికెట్ ప్రపంచపు అత్యుత్తమ ఫినిషర్
ఏనాటికీ ఈ విజిల్ పోడు చెన్నై కింగ్ - ఓ సూపర్ డూపర్ వండర్
- Penned by S Anilkumar

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్