రంగవల్లిక

 కృషి , పట్టుదల , స్వయంకృషి , లక్ష్యం మీద స్థిరత్వం , ధృడ చిత్తం మొదలైనవి అన్నీ ..... జగన్ నుంచి నేర్చుకోవాలి .... ఒక గొప్ప ఉదాహరణ గా ఎప్పటికీ నిలిచిపోతాడు ప్రజల మనసుల్లో .... బయటకి తిట్టే శత్రువుకూడా లోలోపల మెచ్చుకోకుండా ఉండలేదు.... తిట్టే వాళ్ళు మనకి అలాంటి దార్శినికుడు లేడే అన్న అసూయతో మాత్రమే తిడుతూఉండొచ్చు ...


పొగిడిన నోళ్లు వైఫల్యం చెందినప్పుడు విమర్శిస్తాయి. ఇది లోక సహజం. పైన మీరు చెప్పిన లక్షణాలన్నీ గతంలో గెలిచిన వారిని ఎవరో ఒకరు కీర్తించినవే.....వాళ్ళు ఓటమి చెందినప్పుడు వాళ్ళే విమరించిన సందర్బాలు వున్నాయి.....జగన్ దానికి అతీతుడు అయితే కాదు....ఎందుకంటే గెలుపు వెనకే ఓటమి వుంటుంది..అందులో ఇప్పటి ఆంధ్రా రాజకీయాలలో తమ తాయిలాలు ఇవ్వలేక పోయిన రోజున చాలా తేలికగా పక్కన పెట్టటానికి అలవాటు పడ్డారు ప్రజలు. ఏదైనా ప్రజలకి నాకేంటి అనే భావన రాకుండానే చూడాలి వచ్చాక ఏ నాయకుడు ఏమీ చేయలేడు.




0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్