telugu
అగ్రిమెంటు పత్రం
తేదీ:
దివంగత నాగరాజుపల్లె చెంచు మోహన్ గారి ఏకైక కుమారుడు, N చెంచు ప్రసాద్ అనే నేను నా మనస్పూర్తిగా రాసి ఇచ్చునది ఏమనగా, నేను ఆగస్టు 1వ తేదీ 2021 లోపల క్రింద రాసిన బంగారు వస్తువులను మా అమ్మ గారైన చెంచు సుమతి గారికి ఎట్టి పరిస్థితిలోనైన చేరవేస్తాను.
1. రెండు ప్యాకెట్ల చైను - ఒకటి
2. ఒక ఉంగరం (మా అమ్మది)
3. లక్ష్మీ బొమ్మ కమ్మలు - ఒక జత
4. కాళ్ళ గజ్జలు
5. నల్లపూసల కమ్మలు - ఒక జత
6. వెండి దీపాలు
7. ఉంగరం (మా నాన్నది)
మా అమ్మ మరియు నా పేరున్న జాయింట్ స్థలమును నేను గాని మా అమ్మను గాని ఎట్టి పరిస్థితిలోనైనా అమ్మరాదు. గత్యంతరం లేని పరిస్థితిలో ఎవరైనా అమ్మవలసి వస్తే, ఆ డబ్బులు మా అమ్మ మరియు నేను చెరి సగం సమానంగా పంచుకొంటాము. నేను వేరే వారితో ఎలా ఉన్నా మా అమ్మ పట్టించుకోకూడదు అలాగే మా అమ్మ వేరేవారితో ఉన్నా నేను కూడా పట్టించుకోను.
ఇట్లు
N. చెంచు ప్రసాద్
సాక్షులు
1.
2.

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్