విభూషణ చిరంజీవం
వందే విశ్వంభర పాద కమలం
ధన్యే నిరాడంబర సేవా దృక్పధం
వందే మా 'తర' చిత్ర విచిత్రం
నమో కనకాంబర వినయ సౌశీల్యం
సాధతే నిరంతర కృషీ ప్రవాహం
సాధ్యతే అనితర మహా ప్రస్థానం
లభతే తరతర సినీ సింహాసనం
ప్రభతే మహోత్తర చిరు అన్నస్థానం
జయహో శివశంకర వర ప్రసాదం
సాహో విశ్వాంతర జయ చిరంజీవం
చిరంజీవ చిరంజీవ భక్త చిరంజీవం
చిరంజీవ చిరంజీవ పద్మ విభూషణం
- Penned by Sreeni (S. Anil Kumar)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్