ఆత్మీయులం
ఆత్మీయులం మేం ఆత్మీయ ఆత్మీయులం
ఆ పరమాత్మ కలిపిన ఆత్మ బంధువులం
అంతరాత్మ కలిసిన దూర బాంధవ్యులం
అవసారార్ధుల సాయం చేయు ఆప్త మిత్రులం
ఆప్తుల 'ఆసరా'గ నిలిచే విద్యాధికులం
నిరుపేదల అండగా నడిచే మెగారక్షకులం
సమన్యాయ లక్షముగా కాపుకాచే జనసైనికులం
సమాజసేవ భాద్యతగా కాంక్షించే చిరుసేవకులం
- Penned by Sreeni (S. Anil Kumar)

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్