రామ
శ్రీరామ రామ రఘురామ
నీ నామ స్మరణలో
నా అహం నామరూపం లేకుండా పోనీ
నీ
నీ స్త్రతి లో
నీ ఆలయ నిర్మాణములో
నేనొక ఇటుకనై పాలు పంచుకోనీ
నీ హారతి వెలుగులో
నే చీకటిలో పోనీ
శ్రీరామ రామ రఘురామ
నీ నామ స్మరణలో
నా అహం నామరూపం లేకుండా పోనీ
నీ
నీ స్త్రతి లో
నీ ఆలయ నిర్మాణములో
నేనొక ఇటుకనై పాలు పంచుకోనీ
నీ హారతి వెలుగులో
నే చీకటిలో పోనీ
చట్టాలన్నీ ధనికుల చుట్టాలుగ మారుతుంటే
రాజ్యాంగము పాలిస్తున్న రాజులకే మంచి చేస్తుంటే
ఏ1 ఏ2 లే పరిపాలించే ముఖ్యమంత్రులవుతుంటే
ముఖ్యమంత్రి పదవి వారసుల హెరిటేజుగా మారుతుంటే
వస్తున్నాడు ఈ నకీలు సాబుల వాకబు చేసే వకీలుసాబు
పొలిటికల్ మనీ పవరుని సవాలు చేసే మా పవర్ స్టారు
భగభగమండిన ప్రజాగ్రహమున పుట్టిందీ గాజు గ్లాసు పార్టీ
తిరుగులేని జన సైనిక ప్రభంజనమునకు ఇక లేదు పోటీ
సినీ టికెట్ రేటు తగ్గించినా మా కలెక్షన్ పవర్ స్టారు దాటి
తగ్గేదేలే అంటున్న మెగా పల్స్ రేటు ముందు తనకు లేరు సాటి
కాచుకోండి ఇక చూసుకోండి ఉరిమి ఉరిమి దూసుకొస్తున్న చిచ్చర పిడుగులను
ఉచిత పథకాల రాజులను తరిమి తరిమి కొట్టడానికి వస్తున్న జనసైనిక అడుగులను
అడుగు అడుగునా అవినీతి పరిపాలనను కడిగి కడిగి తుడిచేటి చెగువీరాలను
అడుగు అడుగు విస్తరించి విశ్వమంతా వ్యాపించిన వామనులను
ప్రజాజ్వళమును గళముగా విప్పిన జనసేనా గణమునకు అధినాయకుడు
పంజా విప్పిన కొమరం పులిలా వస్తున్నాడు హరిహరాదులు మెచ్చిన వీరమల్లు
వికటించిన జగనుడి వేడినుంచి ప్రజలకు ఉపశమనాన్నిచ్చే పవనుడు
తగ్గేదే లే ఇక తగ్గేదే లే, పవరు కోసం పవర్ ఫుల్ గా వస్తున్నాడిక మా పవర్ స్టారు
హ్యాపీ హ్యాపీ బర్త్ డే పవర్ స్టారు, ఇక నువ్వే మా కాబోయే చీఫ్ మినిస్టరు